హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఆలయ ప్రతిష్ఠ మహోత్సవ ఫ్లెక్సీల ధ్వంసం

SDPT: బెజ్జంకి మండలం వడ్లూరు గ్రామంలో శ్రీ స్వయంభు కాలభైరవ స్వామి, ప్రత్యంగిరా దేవస్థాన ప్రతిష్ఠ మహోత్సవం కోసం ఏర్పాటు చేసిన ఆహ్వాన ఫ్లెక్సీలను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. దీనిపై ఆలయ నిర్వాహకులు బెజ్జంకి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.