JGL: కరీంనగర్ నుంచి రాయపట్నం వరకు 50 కి.మీ. మేర రెండు వరుసల రహదారిని నాలుగు వరుసలుగా అభివృద్ధి చేయనున్నారు. ఇందుకు నిధులు మంజూరు కాగా సర్వే పనులు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే ఆర్నకొండ వరకు సర్వే పూర్తయింది. వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల నాటికి రహదారిని సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. విస్తరణతో ధర్మపురి, కోటిలింగాల వెళ్లే భక్తులకు ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గుతాయి.
తెలంగాణ
నాలుగు వరుసలుగా రాయపట్నం రహదారి


