MNCL: లక్షెట్టిపేట మున్సిపల్ కార్యాలయ భవనం ఇరుకుగా ఉండడంతో సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. కార్యాలయంలో 4 గదులు మాత్రమే ఉన్నాయి. అందులో ఒకటి సమావేశపు గది, మూడు చిన్న గదులు మాత్రమే ఉన్నాయి. పాలకవర్గ సభ్యులకు, అధికారులకు భవనం సరిపోకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు.కార్యాలయానికి కొత్త భవనం నిర్మించాలని, పాత ఎంపీడీవో భవనాన్ని కేటాయించాలని ప్రజలు కోరారు.
తెలంగాణ
ఇరుకైన భవనంతో తప్పని ఇబ్బందులు


