HYD: నషా ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా నేడు మొదటి రోజు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాదయాత్ర నిర్వహించనున్నారు. అంబర్‌పేట నుంచి ప్రారంభమయ్యే యాత్ర మహంకాళి ఆలయం, తిలక్‌నగర్, ఫీవర్ ఆసుపత్రి, విద్యానగర్, ఉస్మానియా యూనివర్సిటీ, సీతాఫల్మండి, చిలకలగూడ, గాంధీ ఆసుపత్రి మీదుగా ముషీరాబాద్‌లోని కాశిష్ ఫంక్షన్ హాల్ వరకు కొనసాగనుంది.
తెలంగాణ
నషా ముక్త్ భారత్ పాదయాత్ర సాగే రూట్ ఇదే!


