VZM: రెండవ విడత పంచాయితీ నామినేషన్లు విత్డ్రా మంగళవారంతో ముగిసాయి. దత్తిరాజేరు మండలం పెదకాద గ్రామపంచాయతీలో కూటమి సర్పంచ్ అభ్యర్థి పెద్దింటి శైలజ, YCP ఉప సర్పంచ్ అభ్యర్థి సామి రెడ్డి అక్కమ్మ ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారులు బుధవారం తెలిపారు. గ్రామమంతా అభివృద్ధి కొరకై పోటీ లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్థానికులు నాయకులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
పెదకాద పంచాయతీ ఏకగ్రీవం


