హైదరాబాద్: 28°C
తెలంగాణ

పడకల గదులు పిల్లర్ల స్థాయిలోనే పరిమితం

నిర్మల్ జిల్లా దిలావార్ పూర్ మండలంలోని బన్సపల్లి గ్రామంలో గత ప్రభుత్వ హయాంలో సామూహిక రెండు పడకల గదుల నిర్మాణం కోసం నాలుగేళ్ల క్రితం పనులు ప్రారంభించారు. బిల్లులు జాప్యం కావడంతో గుత్తేదారు పిల్లర్ల స్థాయిలోనే పనులు నిలిచిపోయాయి. సంబంధిత అధికారులు చర్యలు తీసుకుని ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.