GNTR: గ్రామ పంచాయతీల్లో మూడో విడత ఎన్నికలకు సంబంధించి మంగళవారం నామినేషన్ల పరిశీలన జరిగింది. 121 గ్రామ పంచాయతీలకుగాను 709, 1,274 వార్డు స్థానాలకుగాను 3,397 నామినేషన్లు దాఖలయ్యాయి. పరిశీలన అనంతరం సర్పంచి స్థానాలకు 624, వార్డులకు 3,306 నామినేషన్లు ఆమోదం పొందాయి. నామినేషన్ల తిరస్కరణపై 25న అప్పీల్‌కు అవకాశం ఉంది. వీటిని 26న పరిష్కరించి 27న ఉపసంహరణకు అవకాశం ఇస్తారు.
ఆంధ్రప్రదేశ్
రికార్డు స్థాయిలో పంచాయతీ నామినేషన్లు


