ATP: దివ్యాంగ బాలుడు మనోహర్ టాలెంట్‌ను మంత్రి లోకేశ్ ప్రశంసించారు. 'నీ సంకల్పానికి విధి సైతం చప్పట్లు కొట్టి అభినందించాల్సిందే. SMలో నీ డాన్స్ వీడియో చూసి వివరాలు తెలుసుకున్నా. అతడు డాన్స్ ఒక్కటే కాదు షాట్పుట్ అథ్లెట్, పాటలు కూడా పాడతాడట. అనంతపురం RDTలో ఇలాంటి దివ్యాంగులకు నైతిక విలువలతో విద్య, క్రీడలు నేర్పిస్తున్నారని తెలిసి సంతోషించా' అని ట్వీట్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: మనోహర్ టాలెంట్‌కు లోకేశ్ ఫిధా


