KRNL: 2027-28 విద్యా సంవత్సరానికి సంబంధించి 6వ తరగతి నవోదయ ప్రవేశ పరీక్షను ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు. ఉమ్మడి జిల్లాలో 28 (KRNL-16, NDL-12) పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ నెల 28వ ప్రవేశ పరీక్ష ఉంటుందని జిల్లా అసిస్టెంట్ కమిషనర్ గోవింద్ చెప్పారు. కేంద్రాల వద్ద ఏమైనా ఇబ్బందులు ఉంటే తక్షణమే అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ఈనెల 28న నవోదయ ప్రవేశ పరీక్ష


