KKD: నిడదవోలు మున్సిపల్ వైస్ ఛైర్మన్‌గా జనసేన నేత కళ్యాణ్ చక్రవర్తి ఎన్నికైన విషయం తెలిసిందే. అయితే అక్కడ కూటమి పొత్తులో ఆ పదవి TDPకి దక్కింది. దీంతో కళ్యాణ్ రాజీనామా చేయాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. కానీ రాజీనామా చేసే ప్రసక్తే లేదని చక్రవర్తి తేల్చి చెప్పారు. దీంతో అధిష్టానం జోక్యం చేసుకోకపోతే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని TDP నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్
పవన్ కళ్యాణ్ ఆదేశాలకు కళ్యాణ్ ధిక్కారం


