హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పంచాయతీ ఎన్నికల పోలింగ్ రోజుల్లో స్థానిక సెలవులు

AKP: జిల్లాలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ జరిగే ప్రాంతాల్లో స్థానిక సెలవులు ప్రకటించినట్లు కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. తొలి దశ పోలింగ్ రేపు, రెండో దశ 29, మూడో దశ డిసెంబర్ 2న జరగనుంది. పోలింగ్ కేంద్రాలు, కౌంటింగ్ కేంద్రాలుగా వినియోగించే ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు ముందు రోజు కూడా సెలవు వర్తిస్తుందని తెలిపారు.