PLD: కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం రాత్రి, అమరావతిలోని కృష్ణా నది తీరాన పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ప్రత్యేక పూజలు, జలహారతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులతో కలిసి కృష్ణమ్మ తల్లికి జల హారతి ఇచ్చి నూతన వస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
కార్తీక పౌర్ణమి సందర్భంగా కృష్ణమ్మకు జల హారతి


