PDPL: రామగుండం మేయర్ మహంకాళి స్వామి ముంబాయిలో నిర్వహించే 3వ వరల్డ్ మేయర్స్ ఫోరం అంతర్జాతీయ సదస్సుకు రాత్రి చేరుకున్నారు. చత్రపతి శివాజీ విమానాశ్రయంలో నిర్వాహకులు ఆయనకు స్వాగతం పలికారు. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో 30 దేశాల మేయర్లు పాల్గొని నగరాల అభివృద్ధి, ప్రజా సంక్షేమంపై తమ ఆలోచనలు పంచుకోనున్నారు.
తెలంగాణ
అంతర్జాతీయ సదస్సుకు ముంబాయి చేరుకున్న మేయర్


