హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇందిరమ్మ ఇళ్ల సమస్యలకు త్వరలోనే పరిష్కారం

ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ దివాకర్ టీఎస్ పాల్గొన్నారు.గత నెలన్నర రోజుల్లో రూ.40 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశామని,వాటిని త్వరలోనే పూర్తి చేస్తామన్నారు.మంత్రి పొంగులేటి ఆదేశాల మేరకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో L-3 నుండి L-1 సమస్యలను నిబంధనల ప్రకారం త్వరలో పరిష్కరిస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు.