హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సర్పంచ్ ఎన్నికలు.. నంబర్ సేవ్ చేసుకోండి

చిత్తూరు జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికలు కుప్పం, పలమనేరు సబ్ డివిజన్లలో ఈనెల 26న జరగనున్నాయి. పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు SP తుషార్ డూడి తెలిపారు. 182 పంచాయతీల్లో 275 పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఉందన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించి, అత్యవసర సహాయం కోసం 112, వాట్సాప్ 9440900005 నంబర్‌ను సంప్రదించాలన్నారు.