ఎన్టీఆర్: డానా వాయిస్ చాట్, గేమింగ్ యాప్ ద్వారా డబ్బులు సంపాదించవచ్చని ప్రచారం చేస్తూ పలువురిని సభ్యులుగా చేర్చుకుంటున్నట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. కొత్త సభ్యుల చేరికలు, కమీషన్లు, వర్చువల్ కాయిన్ల కొనుగోలు, విక్రయాలపై పోలీసులు కేసు నమోదు చేశారు. యాప్ నిర్వాహకులు, ఏజెంట్లు, కాయిన్ల విక్రేతలపై విచారణ చేపట్టి, బ్యాంకు లావాదేవీలను పరిశీలిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
డానా గేమింగ్ యాప్‌పై సైబర్ క్రైమ్ కేసు


