TPT: నిత్య అలంకార ప్రియుడు శ్రీవారికి బంగారు ఆభరణాల విరాళాలు ఆకాశ రాజు కాలం నుంచి కొనసాగుతోంది. శ్రీకృష్ణదేవరాయాలు, మైసూరు రాజుల నుంచి నేటికీ ఆ సంప్రదాయం కొనసాగుతోంది. ఇప్పటి వరకు స్వామికి 11 టన్నుల బంగారం, 10 టన్నుల వెండి ఆభరణాలు ఉన్నట్లు తెలుస్తోంది. TTD పేరిట మరో 12 టన్నుల బంగారం బ్యాంకుల్లో ఉందట.
ఆంధ్రప్రదేశ్
తిరుమల శ్రీవారి పేరిట 23 టన్నుల బంగారం!


