SKLM: ఎన్నికలకు సంబంధించి సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు, వదంతులు, విద్వేషపూరిత పోస్టులు ప్రచారం చేస్తే సంబంధిత వ్యక్తుల పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని SP మహేశ్వర రెడ్డి మంగళవారం ప్రకటనలో తెలిపారు. ధృవీకరించని సమాచారాన్ని ప్రచారం చేయవద్దని సూచించారు. ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా స్వేచ్చగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
SMలో తప్పుడు ప్రచారాలపై ప్రత్యేక నిఘా


