SRD: వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ఐసా తెలంగాణ రాష్ట్ర మహాసభలకు జాతీయ కార్యదర్శి ప్రసేన్జిత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షురాలు కామ్రేడ్ వాణి ఐసా రాష్ట్ర కమిటీ సభ్యురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఆయన ప్రకటించారు. తనపై నమ్మకంతో బాధ్యత అప్పగించిన కేంద్ర, రాష్ట్ర కమిటీలకు వాణి ధన్యవాదాలు తెలిపారు.
తెలంగాణ
ఐసా రాష్ట్ర కమిటీ సభ్యురాలిగా వాణి ఎన్నిక


