VSP: కార్తీక పౌర్ణమి సందర్భంగా సింహాచలం క్షేత్రంలో మంగళవారం రాత్రి వృశ్చిక దీపారాధన ఘనంగా నిర్వహించారు. అర్చకులు శ్రీదేవి, భూదేవి సమేత గోవిందరాజస్వామిని విశేషంగా అలంకరించి పల్లకిలో కొలువుదీర్చారు. ఆలయ ఆస్థాన మండపంలో దీపారాధన నిర్వహించి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సింహగిరి మాడవీధుల్లో స్వామివారి తిరువీధి నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: సింహాచలంలో ఘనంగా వృశ్చిక దీపారాధన


