W.G: పాలకొల్లు మున్సిపల్, సర్పంచ్ ఎన్నికల సందర్భంగా కలెక్టర్ ఉత్తర్వుల మేరకు పాలకొల్లు మున్సిపాలిటీ, ఆచంటలోని అన్ని వైన్ షాపులు, బార్లు, క్లబ్బులను మంగళవారం సాయంత్రం నుంచి 2 రోజులు మూసివేసినట్లు ప్రొహిబిషన్ & ఎక్సైజ్ CI మద్ది రామ శేషయ్య తెలిపారు. 26న పోలింగ్ పూర్తయ్యే వరకు లైసెన్సీదారులందరూ డ్రై డే అమలుకు సహకరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
పాలకొల్లు, ఆచంటలో వైన్ షాపులు బంద్


