అన్నమయ్య: కాశీరావుపేట సమీపంలోని హైవేపై బుధవారం వేకువజామున పొగమంచు కారణంగా అదుపుతప్పిన పార్సిల్ లారీ డివైడర్ను ఢీకొని బోల్తాపడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ మోహన్ (59) స్వల్పంగా గాయపడ్డాడు. అతడిని స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. లారీ బోల్తాతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. వాహనదారులు పొగమంచు కారణంగా జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
పొగమంచుతో బోల్తాపడిన పార్సిల్ లారీ


