హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అగ్రిగోల్డ్ బాధితుల బాండ్ల స్వీకరణ.. నేడే చివరి రోజు

కడప ఎస్పీ కార్యాలయం సమీపంలోని ఆర్ఎస్ఐ కార్యాలయంలో అగ్రిగోల్డ్ బాధితుల నుంచి బాండ్లు స్వీకరిస్తున్నారు. ఖాజీపేట మండల బాధితులకు నవంబర్ 25న బాండ్ల స్వీకరణకు నేటితో గడువు ముగియనుంది. ఒరిజినల్ బాండ్లు, ఆధార్, పాన్, బ్యాంక్ పాస్‌బుక్ జిరాక్స్‌లతో హాజరుకావాలని ఏపీ సీఐడీ సూచించింది.