హైదరాబాద్: 28°C
తెలంగాణ

RK-7 భూగర్భ గనిని సందర్శించిన జిల్లా జడ్జి

MNCL: శ్రీరాంపూర్‌లోని RK-7 భూగర్భ గనిని మంచిర్యాల జ్యూడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ జడ్జీ నిరోష సందర్శించారు. అధికారులతో కలిసి అండర్ గ్రౌండ్ పని ప్రదేశాలను పరిశీలించి, బొగ్గు ఉత్పత్తి తీరుతెన్నులు, అందుకు అనుగుణంగా వివిధ విభాగాల ఉద్యోగుల పనితీరు గమనించారు. జడ్జీ మాట్లాడుతూ ఉద్యోగుల కష్టాన్ని ప్రత్యక్షంగా చూడటం ప్రత్యేక అనుభవం అన్నారు.