హైదరాబాద్: 28°C
వార్తలు

'చంద్రబాబు, రేవంత్, KCR.. కేంద్రానికి సరెండర్'

డీలిమిటేషన్‌తో దక్షిణ భారతానికి అన్యాయం జరుగుతోందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు KA పాల్ ఆరోపించారు. నార్త్ ఇండియాలో MP సీట్లు పెంచి, మరో వందేళ్లు BJP అధికారంలో ఉండేలా మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. పెద్దఎత్తున ఓట్లు తొలగిస్తున్నా కొందరు నేతలు మౌనం వహిస్తున్నారన్నారు. కేసుల వల్లే చంద్రబాబు, రేవంత్, జగన్, KCR, పవన్, స్టాలిన్ కేంద్రానికి సరెండయ్యారని విమర్శించారు.