TG: ప్రభుత్వ భూముల వేలాన్ని నిరసిస్తూ ఇవాళ HMDA కార్యాలయం ముట్టడికి అఖిలపక్షం నేతలు పిలుపునిచ్చారు. KPHB, హుడా ట్రక్ పార్క్ భూముల వేలానికి నిరసనగా ఈ ధర్నా చేయనున్నారు. ఈనెల 27న HMDA ఆధ్వర్యంలో ఈ-వేలం రద్దు చేయాలని డిమాండ్ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్, సీపీఎం, సీపీఐ, న్యూడెమెక్రసీ నేతలు పాల్గొననున్నారు.
వార్తలు
నేడు HMDA కార్యాలయం ముట్టడి


