AP: TDP అధిష్టానం నిర్ణయాన్ని ధిక్కరిస్తే సస్పెన్షన్ వేటు తప్పదని పార్టీ శ్రేణులను ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు హెచ్చరించారు. స్థానిక ఎన్నికల్లో TDP రెబల్స్‌గా పోటీ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. సార్వత్రిక ఎన్నికల కంటే స్థానిక ఎన్నికల్లో YCPకి మరో 6% ఓట్లు తగ్గాయన్నారు. ప్రజలు పూర్తిగా తిరస్కరించిన YCPకి.. ఇక రాష్ట్రంలో మనుగడ కష్టమే అని అభిప్రాయపడ్డారు.
వార్తలు
రాష్ట్రంలో YCP మనుగడ కష్టమే: ఆంజనేయులు


