యూఏఈలో జరిగిన ఘోర యాక్సిడెంట్‌లో 13 మంది దుర్మరణం పాలయ్యారు. ట్రక్కు, బస్సు ఢీకొనడంతో ఈ పెను విషాదం చోటుచేసుకుంది. చనిపోయిన వారిలో కొందరు భారతీయులు ఉన్నట్లు దుబాయ్‌లోని ఇండియన్ కాన్సులేట్ ప్రకటించింది. మృతుల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. సహాయక చర్యల కోసం స్థానిక అధికారులతో సంప్రదిస్తున్నామని కాన్సులేట్ వెల్లడించింది.
వార్తలు
ఘోర ప్రమాదం.. 13 మంది దుర్మరణం


