కృష్ణా: స్వచ్ఛ మచిలీపట్నంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని నగర మేయర్ అబ్దుల్ అబీదా కోరారు. తడి చెత్త, పొడి చెత్త సేకరణ కోసం కొనుగోలు చేసిన 5 ఈ-వెహికల్స్ను మంత్రి కొల్లు రవీంద్ర, DCMS ఛైర్మన్ బండి రామకృష్ణతో కలిసి ఆమె ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలోని తడి, పొడి చెత్తను వేరు చేసి మున్సిపల్ సిబ్బందికి అందజేయాలన్నారు.
వార్తలు
VIDEO: తడి, పొడి చెత్తను వేరు చేయండి: మేయర్


