హైదరాబాద్: 28°C
వార్తలు

రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం

KDP: ప్రొద్దుటూరు- ఎర్రగుంట్ల బైపాస్ రోడ్డు విస్తరణ పనుల నేపథ్యంలో బుధవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు APSPDCL డీఈఈ రవీంద్ర శ్రీనివాసుల రెడ్డి తెలిపారు. మోడంపల్లె సబ్‌స్టేషన్ నుంచి వాసవి సర్కిల్ వరకు సరఫరా ఉండదని, వినియోగదారులు సహకరించాలని కోరారు.