KNR: కరీంనగర్లోని ఓ గురుద్వారాలో ఎంపీ లాడ్స్ నిధులతో ఏర్పాటుచేసిన 11 కేవీ సోలార్ విద్యుత్ వ్యవస్థను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రారంభించారు. గురుద్వారాకు నెలకు సుమారు రూ.25 వేల కరెంటు బిల్లు వచ్చేదని తెలిపారు. సిక్కు యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని కోరారు. బీజేపీ అధికారంలోకి వస్తే సిక్కు సముదాయానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
తెలంగాణ
గురుద్వారాకు ఎంపీ నిధులతో సోలార్

