హైదరాబాద్: 28°C
తెలంగాణ

PU అకాడమిక్ ఆడిట్ సెల్ కోఆర్డినేటర్‌గా డా. బి సిద్దరామ గౌడ్

MBNR: పాలమూరు యూనివర్సిటీ ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ విభాగం అధ్యాపకులు డా. బి. సిద్దరామ గౌడ్‌ను అకాడమిక్ ఆడిట్ సెల్ కోఆర్డినేటర్‌గా నియమించారు. ఈ మేరకు వీసీ ఆచార్య జి.ఎన్. శ్రీనివాస్, రిజిస్ట్రార్ ఆచార్య పి. రమేష్ బాబు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా పలువురు యూనివర్సిటీ అధికారులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.