SRPT: చివ్వెంల మండలం వుండ్రుగొండ వల్లభాపురం చెరువు మూడు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంతగా ఎండిపోయింది. గత పదేళ్లుగా కాళేశ్వరం జలాలతో కళకళలాడిన చెరువు ప్రస్తుతం నీళ్లు లేక వెలవెలబోతోంది. కన్నెపల్లి పంపులు నడపకపోవడంతో సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాల్లోని 200 చెరువులకు నీరు అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాగునీటి కోసం ఆందోళన చెందుతున్నారు.
తెలంగాణ
VIDEO: వల్లభాపురం చెరువుకు నీటి కష్టాలు

