GDWL: మానోపాడు మండలం పల్లెపాడు గ్రామానికి చెందిన కొండారెడ్డి మరణించారు. ఈ విషయం తెలుసుకున్న అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు వారి నివాసానికి చేరుకుని, భౌతికకాయానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలొ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
తెలంగాణ
నివాళులర్పించిన అలంపూర్ ఎమ్మెల్యే

