హైదరాబాద్: 28°C
తెలంగాణ

పేద ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వ ప్రాధాన్యం: MLA

GDWL: మానోపాడు మండలం పెద్దపోతులపాడు గ్రామానికి చెందిన పి. రజాక్ మియాకి ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా రూ.16,500/- ఆర్థిక సహాయం మంజూరైంది. ఇందులో భాగంగా ఎమ్మెల్యే నేడు వారి కార్యాలయంలొ ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందించారు. పేద ప్రజల ఆరోగ్యమే ప్రాధాన్యంగా సీఎం‌ఆర్ఎఫ్ అండగా నిలుస్తుందన్నారు.