హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఖమ్మం–వరంగల్ రహదారిపై రోడ్డు ప్రమాదం

KMM: ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ఖమ్మం–వరంగల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కోటి దాబా ఎదురుగా రెండు లారీలు ఎదురెదురుగా బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఓ లారీ క్యాబిన్‌లో డ్రైవర్ తీవ్రంగా చిక్కుకుపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని..డ్రైవర్‌ను బయటకు తీసేందుకు సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.