హైదరాబాద్: 28°C
తెలంగాణ

అక్రమ మట్టి రవాణాపై చర్యలేవీ?

SRPT: కోదాడ మండలంలో మట్టి తవ్వకాలు, అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండానే పగలు, రాత్రి తేడా లేకుండా టిప్పర్ల ద్వారా మట్టిని తరలిస్తున్నారు. ఒక్కో టిప్పర్‌కు రూ.4 వేల చొప్పున వసూలు చేస్తున్నట్లు సమాచారం. అక్రమ మట్టి రవాణాపై అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.