GDWL: జూరాల ప్రాజెక్టులో ప్రస్తుతం 2.175 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు ప్రాజెక్టు అధికారి సుదర్శన్ యాదవ్ తెలిపారు. ప్రాజెక్టుకు 210 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా, ప్రస్తుతం 316.40 మీటర్లుగా ఉంది. ప్రాజెక్టు నుంచి నీటి విడుదల నిలిపివేసినట్లు వెల్లడించారు.
తెలంగాణ
జూరాల ప్రాజెక్టు ప్రస్తుత నీటిమట్టం వివరాలు

