హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: చిన్నారులతో ఆప్యాయంగా ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

MBNR: జడ్చర్ల చిన్నారుల పిలుపుతో ఆగిన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వారి వద్దకు చేరుకుని ఆప్యాయంగా పలకరించారు. వారితో సరదాగా ముచ్చటిస్తూ, చేయి కలిపి చిన్నారుల్లో ఆనందం నింపారు. ఎమ్మెల్యేను దగ్గరగా చూసిన పిల్లలు కేరింతలతో సంతోషం వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలు తెలుసుకునే నాయకుడిగా, చిన్నారులతో కలిసిపోయే ఆప్తుడిగా అనిరుధ్ రెడ్డి తన ఆప్యాయతను చాటుకున్నారు.