హైదరాబాద్: 28°C
తెలంగాణ

మోతేలో నూతన పెన్షన్ పత్రాల పంపిణీ

NZB: వేల్పూర్ మండలం మోతేలో సర్పంచ్ డొల్ల రమేశ్ ఆధ్వర్యంలో 66 నూతన పెన్షన్ ప్రొసీడింగ్ పత్రాలను పంపిణీ చేశారు. సర్పంచ్ మాట్లాడుతూ.. నూతన చేయూత పెన్షన్లు, సంక్షేమ పథకాల పంపిణీ ద్వారా ప్రజల్లో ఆనందాన్ని నింపిన ప్రభుత్వానికి ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పరంజ్యోతి, వార్డు సభ్యులు రమేశ్, ప్రవీణ్, లబ్ధిదారులు పాల్గొన్నారు.