KMM: సింగరేణి మండల నూతన డిప్యూటీ తహశీల్దార్‌గా అజ్మీరా లక్ష్మణ్ ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. సాధారణ బదిలీల్లో భాగంగా బోనకల్ మండలం నుంచి సింగరేణి మండలానికి బదిలీపై వచ్చిన ఆయన విధుల్లో చేరారు. ఈ సందర్భంగా MPDO కార్యాలయ సూపరింటెండెంట్ మల్లెల రమేశ్, మండల వ్యవసాయ శాఖ అధికారి బట్టు అశోక్‌కుమార్‌తో పాటు పలువురు ఉద్యోగులు శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ
సింగరేణి డిప్యూటీ తహశీల్దార్‌గా అజ్మీరా లక్ష్మణ్

