ADB: ప్రజలకు ఆపద సమయాల్లో సహాయ సహకారాలు అందించాలనే సామాజిక బాధ్యత, సేవా భావం కలిగిన యువత కోసం ఆపద మిత్ర శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు 2వ బెటాలియన్ కమాండెంట్ వెంకటేశ్వర రెడ్డి తెలిపారు. వారం రోజుల పాటు శిక్షణ ఉంటుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి 18 సంవత్సరాలు పైబడిన వారు అర్హులని తెలిపారు. ఆసక్తి గల వారు ఈ నెల 24లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు
తెలంగాణ
ఆపద మిత్ర శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

