HYD: ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన రూ.7 కోట్ల ప్రభుత్వ ఉద్యోగాల మోసం కేసులో ఏపీ సీఐడీ అధికారులు హైదరాబాదులో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఏపీలోని మొత్తం 36 మంది నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసినట్లు నిందితురాలు ధరణి కృష్ణ కోసం అధికారులు గాలిస్తున్నారు. సోదాల్లో నకిలీ గుర్తింపు కార్డులు, నియామక పత్రాలు గుర్తించినట్లు సమాచారం.
తెలంగాణ
హైదరాబాద్ ఏపీ సీఐడీ సోదాలు

