BHPL: కార్తీక మాసాన్ని పురస్కరించుకుని BHPL RTC డిపో నుంచి పంచారామ క్షేత్రాలు, అరుణాచలం పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు డిపో మేనేజర్ వెంకటేశ్వర్లు వెల్లడించారు. అయ్యప్ప భక్తుల కోసం కూడా ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వివరాలకు డిపో మేనేజర్ 9959226707, బస్టాండ్ 738285425 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
తెలంగాణ
కార్తీక మాస యాత్రలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు: DM

