SRD: సంగారెడ్డి మండలం ఫసల్వాది శివారులో ఉన్న సంగారెడ్డి మున్సిపాలిటీ డంపు యార్డులో చెత్త గుట్టలుగా పేరుకుపోయింది. తడి, పొడి చెత్తను వేర్వేరుగా చేయకపోవడంతో, చెత్త పేరుకుపోయి దుర్వాసనతో తీవ్ర ఇబ్బంది పడుతున్నామని గ్రామస్థులు తెలిపారు. కాంట్రాక్టరుకు 45 లక్షల రూపాయల బకాయి ఉండటంతో బయోమైనింగ్ పనులు కూడా నెల రోజులుగా నిలిచిపోయాయి.
తెలంగాణ
ఫసల్వాది డంపింగ్ యార్డులో చెత్త గుట్టలు

