SKLM: టెక్కలి మండలం రావివలసలోని ప్రసిద్ధ శ్రీ ఎండల మల్లికార్జున స్వామి ఆలయంలో కార్తీక సోమవారం సందర్భంగా భక్తుల సౌకర్యార్థం 108 అత్యవసర వైద్య సేవలను అందుబాటులో ఉంచినట్లు జిల్లా మేనేజర్ లఖినాన నవీన్ కుమార్, జగన్ తెలిపారు. ఆలయానికి స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తులకు అత్యవసర పరిస్థితుల్లో వైద్య సహాయం అందించేందుకు 108 వాహనాన్ని ఆలయ పరిసరాల్లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
రావివలస ఎండల మల్లన్న సన్నిధిలో 108 సేవలు


