హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా అంబేద్కర్ నామస్మరణ

JGL: గొల్లపల్లి మండల కేంద్రంలో ప్రతి సోమవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ నామస్మరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. సామాజిక సేవ కార్యకర్తలు గంగాధర మధుసూదన్, సాతల్ల లక్ష్మణ్ తదితరుల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి దట్నూర్ సర్పంచ్ బెక్కం గంగారాం ముఖ్య అతిథిగా హాజరై అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.