హైదరాబాద్: 28°C
తెలంగాణ

రెండో రోజు MLA కృష్ణారావు రిలే నిరాహార దీక్ష

MDCL: హౌసింగ్ బోర్డ్ భూములు అమ్మొద్దంటూ MLA కృష్ణారావు ఆధ్వర్యంలో వామపక్షాల నేతృత్వంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. నేడు రెండో రోజు సైతం MLA క్యాంపు కార్యాలయం వద్ద ఈ దీక్ష కొనసాగుతుందని పార్టీ శ్రేణులు వెల్లడించారు. ప్రజా అవసరాలకు ఉపయోగించాల్సిన భూములను అమ్ముకుంటూ వెళ్తే రేపటి తరానికి భూమికావాల్సి వస్తే ఎక్కడి నుంచి తెస్తారు అని ప్రశ్నిస్తున్నారు.