హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇంకెంత మంది బలవ్వాలి సార్?

VKB: కేరెల్లి వెళ్లే మార్గంలో లారీ, ఆటోని ఢీకొని నలుగురు స్పాట్లో చనిపోయిన విషయం తెలిసిందే. ఇలాంటి ఘటనలు జరిగితే తప్ప R&B అధికారులు చర్యలు చేపట్టడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మలుపుల వద్ద ముందే చెట్లు తొలగిస్తే ఇలాంటి ప్రమాదాలు తగ్గుతాయని, చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు R&B వ్యవహారం ఉందని ప్రజలు మండిపడుతున్నారు.