VSP: సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని ఇవాళ జీవీఎంసీ నార్త్ నియోజకవర్గానికి చెందిన కార్పొరేటర్లు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని కార్పొరేటర్లు ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్
సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న నార్త్ కార్పొరేటర్లు


